వీరమల్లుకు తెలంగాణ గుడ్ న్యూస్.. టికెట్ ధరలు భారీ పెంపు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మల్లు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా గీతాకృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. ఏ.ఏం.రత్నం ప్రొడ్యూసర్‌గా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆడియన్స్‌ను గ్రాండ్ లెవెల్ లో పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షోస్, టికెట్ ధరలపై సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో సినిమా […]