టెర్రస్ మీద నుంచి కిందపడ్డ న‌టి పూర్ణ‌..అస‌లేమైందంటే?

ప్ర‌ముఖ న‌టి, ఢీ షో జ‌డ్జ్ పూర్ణ టెర్ర‌స్ మీద నుంచి కింద ప‌డిపోయార‌ట‌. అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదులేండి. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాత‌గా మారి ఓ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాడు. అదే `టెర్ర‌స్‌`. ఈ సిరీస్ ఆయ‌న సొంత యూట్యూబ్ ఛానెల్‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]