ఆ సింగర్‌ని పచ్చి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..!

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రస్తుతం ‘జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్’ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో అదిరిపోయే సింగింగ్ పర్ఫార్మెన్స్‌లతో ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా యాంకర్ శ్రీముఖి నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన చలాకి మాటలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో శ్రీముఖి చేసిన ఒక పనికి ఓ హీరోయిన్ ఒక సింగర్‌ని దారుణంగా తిట్టేసింది. […]