నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి చివరగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ కోర్ట్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో యంగ్ హీరో, హీరోయిన్లుగా హర్ష రోషన్, శ్రీదేవి నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వీళ్ళిద్దరూ వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ స్టార్స్ గా మారుతున్నారు. ఇప్పటికే హర్ష రోషన్ పలు సినిమాల్లో బిజీ […]
Tag: telugu beauty
బాలయ్య సినిమాలో ఛాన్స్ మిస్.. అభిమానితో నటించే ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?
కన్నడ సోయగం శ్రద్ధ శ్రీనాథ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రద్ధ.. ఎన్నో భాషల్లో విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ఆమెకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సైంధవ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. […]