ఎన్టీఆర్‌, రాజ‌మౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్‌…!

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]

పోలిట్ బ్యూరోలో అవుట్ కేటీఆరా..? హ‌రీశా…?

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా పోలిట్‌బ్యూరో అనేది హార్ట్‌. పోలిట్‌బ్యూరోలో తీసుకునే నిర్ణ‌యాల‌తోనే పార్టీ ఫ్యూచ‌ర్ ఉంటుంది. ఆ పార్టీ ముందుకు వెళుతుంది. పార్టీకి సంబంధించిన అత్యున్న‌త స్థాయిలో జ‌రిగే నిర్ణ‌యాల‌న్ని పోలిట్‌బ్యూరోల‌నే తీసుకుంటారు. అలాంటి పోలిట్‌బ్యూరో విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకోనున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవును అనే ఆన్స‌రే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరోలో టీం పెద్ద జంబోజ‌ట్‌లా ఉంది. ఇందులో […]

మీ పనితీరును మీరే సమీక్షించుకొండి .. లిస్ట్ ఇదే

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లే ఉండ‌టంతో ఇప్ప‌టి నుంచే పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగా స‌ర్వే నిర్వ‌హించి మార్కులు ప్ర‌క‌టిస్తుండ‌టంతో అంద‌రిలోనూ గుబులు మొద‌లైంది. వీటి ఆధారంగానే వచ్చే ఎన్నిక‌ల్లోసీట్ల స‌ర్దుబాటు ఉంటుంద‌ని వారంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఎంపీల‌కు ర్యాంకులు ప్ర‌క‌టించి వారినీ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు కేసీఆర్‌! అంతేగాక బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు మ‌రింత కృషి చేయాల‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు […]