నడ్డి రోడ్డుపై అలాచేస్తూ అడ్డంగా దొరికిపోయిన శోభశెట్టి, టేస్టీ తేజ.. పోలీసుల రాకతో అక్కడి నుంచి జంప్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్లుగా అడుగు పెట్టిన బుల్లితెర ప్రేక్షకులంతా మిగతా అన్ని సీజన్స్ కంటే ఎక్కువగా పాపులారి దక్కించుకున్నారు. తమ ఆట తీరు, కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా వీరు అదే రెంజ్‌లో పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ తమ క్రేజ్ మరింత పెంచుకుంటున్నారు. అదేవిధంగా ఇక తాజాగా టేస్టీ తేజ, శోభ శెట్టి కలిసి కారులో షాపింగ్ కు వెళ్తూ ఉండగా […]