టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్లుగా ఈ సినిమానే తెరకెక్కించారు. ఇక సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించారు. శ్రీయా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక ఈ సినిమాతో తేజా సజ్జ, […]