ఈ టీడీపీ వీర విధేయులు దొంగ చాటుగా దాక్కుంటున్నారే…!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల్లో అంద‌రూ.. ఒకేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదా…? కొంద‌రు పార్టీలో చాలా గో ప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే ప‌క్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు.. పార్టీ త‌ర‌ఫున మాట్లాడిన‌ట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంత‌లోనే ఖ‌స్సు మంటున్నారు. మ‌రోవైపు ఒక జాతీయ పార్టీతో ట‌చ్‌లో ఉన్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయ‌న వ్యూహం ఏంటో ఎవ‌రికీ అర్ధంకావ‌డం లేదు. ఇక‌, అనంత‌పురానికి […]

న‌ర్సీపట్నంలో పూరీ జ‌గ‌న్ త‌మ్ముడు గెలుస్తాడా… అయ్య‌న్న చెక్ పెట్టేస్తాడా…!

విశాఖ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో.. న‌ర్సీప‌ట్నం ఎప్పుడూ చ‌ర్చ‌ల్లోకి వ‌స్తున్న విష‌యం తెలి సిందే. రాజ‌కీయ దిగ్గ‌జం.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కేంద్రంగా ఇక్కడ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయ‌న త‌ర‌చుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను.. ఏకంగా.. ఆడు..ఈడు.. అంటూ.. దూషిస్తున్నార‌నేది వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌. ఈ క్ర‌మంలో అయ్య‌న్న‌ను ఘోరంగా ఓడించాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పాగా వేయ‌డంతోపాటు.. […]

ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు […]

జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్‌ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]

టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?

తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]