ఇండస్ట్రీలో నటినట్లుగా ఎంట్రీ ఇచ్చి ఒకసారి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారంటే చాలు వాళ్ళకు సంబంధించిన ఏ చిన్న విషయాలైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన సినిమాలతో పాటు.. పర్సనల్ విషయాలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా.. ఓ హీరోయిన్ ఇతర హీరోలతో కానీ, దర్శకులతో కానీ కలిసి ఒకే చోట కనిపిస్తే చాలు.. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు […]
Tag: Tarun Bhaskar
బిగ్ బ్రేకింగ్: ‘ కీడాకాలా ‘ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పై.. ఎస్పీ చరణ్ లీగల్ యాక్షన్.. కారణం ఇదే..
దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ చివరిగా తెరకెక్కించిన మూవీ కీడాకోల. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు.. ఎస్పీ చరణ్ ఈ సినిమాపై, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది.. […]


