దివంగత నటుడు నందమూరి తారకరత్నకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త అభిమానుల హాట్ బ్రేక్ చేసింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాల్లో ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక తర్వాత అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్న తారకరత్న.. ఇంట్లో విభేదాల కారణంగా కుటుంబం నుంచి […]
Tag: Tarak Ratna daughter Nishika
తారకరత్న కూతురు మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు!
నందమూరి తారకరత్న హఠాన్మరణం సినిమా వారితో పాటు సామాన్యులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్న పెద్ద కూతురు నిషిక తండ్రి మరణించిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మరింత కలిచి వేసాయి. కాగా తాజాగా నిషిక రాసిన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తారకరత్న మరణాన్ని అతని భార్య అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతుంది. అలేఖ్య రెడ్డి బాధను చూసి నిషిక ఈ పోస్ట్ రాసినట్లు తెలుస్తుంది. నిషిక తన పోస్ట్ లో […]