సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అభిమానులు ఆయనను ఎంతలా ఆరాధిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లకు పైగా తెలుగు సినీ పరిశ్రమల్) తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకెళ్తున్న భరణి.. రైటర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి .. ఆ తరువాత నటుడుగా ఎన్నో పాత్రులకు జీవం పోసాడు ..కొన్ని సినిమాలకు దర్శకుడిగా ..మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేసి.. తన ప్రత్యేకతను […]