తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌ల‌కు ఆడియన్స్‌కు పూనకాలే..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియ‌న్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచ‌నాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల […]