మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య

అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్. గ‌తంలో లవ్ స్టోరీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ జంట‌ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]