మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయిర్ ను వీరిద్దరూ జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకోవడం.. పార్టీలో విజయ్ వర్మపై తమన్నా హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన వీడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది. తమన్నా, విజయ్ డేటింగ్ లో ఉన్నారని.. పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు […]