మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్ల వయసుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. తమన్నా నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా […]