నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రతిసారి.. బోయపాటి తన సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలయ్య కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా అఖండ.. ఎలాంటి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వరుస రెండు సినిమాలు కూడా […]