శ్యామల దేవి కామెంట్స్ తో ప్రభాస్, చరణ్ ఫ్యాన్స్ మధ్యన మినీ వార్.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం సాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల ప్రభాస్ ను ఓ పాత్రలో చూడాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుంద‌ని ఆమె కోరుకుంది. ఆ కోరికకు పునాది వేసింది భర్త కృష్ణంరాజేనా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 127 జయంతి వేడుకల్లో […]