నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడం.. నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయ‌న్‌ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సక్సెస్‌ అందుకుంది. 4 న‌దుల వయస్సులోనూ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. హీరోలకు మించిన స్టార్‌డ‌మ్ అమ్మడి సొంతం. ఇక.. ఇటీవల జవాన్ తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ క్రమంలోనే.. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ […]