రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భారతక్క అనే కీలక పాత్రలో […]
Tag: Suresh Bobbili
ఆకట్టుకుంటున్న `ముగ్గురు మొనగాళ్లు` ట్రైలర్!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ముగ్గురు మొనగాళ్లు. అభిలాష్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు […]