బోల్డ్ బ్యూటీ స‌న్నీలియోన్‌ షాకింగ్ కామెంట్స్‌.. ఈ సినిమాతో ఏకంగా సాంప్ర‌దాయ‌ని.. సుప్పిని.. సుద్ధ‌పూసిని అట‌..?

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితమయ్యేవారు.. వెబ్ సిరీస్ పుణ్య‌మా అని నటన పద్ధతులను మార్చుకుని హీరోయిన్స్ మరింతగా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు మొన్నటి వరకు గ్లామర్ షో తో ఆకట్టుకున్నా.. తర్వాత క్రైమ్ స్టోరీస్ లో పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సన్నీలియోన్, ప్రియ‌మణి జాకీ షాప్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కొటేషన్ […]