టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]
Tag: Sukumar – Ram Charan movie
జాక్ పాట్ కొట్టిన శివాజీ.. ఈసారి ఏకంగా సుకుమార్ తో ఛాన్స్..!
గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మారి తన నటనతో ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే.. హీరోగా ఎన్ని సక్సెస్‌లు అందుకున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంత మంచి ఇమేజ్ను దక్కించుకున్నా.. తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లేదని చెప్పాలి. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ 1లో కంటిస్టెంట్గా అడుగుపెట్టాడు అప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. తెలుగు ప్రేక్షకులంతా […]