ఆ స్టార్ హీరో తో సుకుమార్ పాన్ ఇండియా మూవీ.. ఈసారి పుష్పాను మించిన బ్లాక్ బస్టర్ పక్క..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం వచ్చి ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా రామ్ చరణ్ ని కొత్తగా ఆవిష్కరించిందని చెప్పవచ్చు. అదే టైంలో సుకుమార్ కాస్త దిగివచ్చి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అందరికీ చూపించాడు. అప్పట్లోనే ఇది రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి భారీ సక్సెస్ […]