తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా […]