టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమాలు తెరకెక్కించిన సుక్కు.. ముఖ్యంగా మెగా హీరోలకు తమ కెరీర్‌లోనే మర్చిపోలేని రేంజ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను అందించాడు. సుకుమార్ పుణ్యమాంటు ఆర్య, రంగస్థలం, పుష్పాది రైజ్, పుష్ప 2 ది రూల్ లాంటి సంచలనాత్మక సినిమాలు మెగా ఫ్యామిలీ ఖాతాలో పడ్డాయి. ఇలా మెగా ఫ్యామిలీకి వరుస బ్లాక్ బస్టర్లు ఇస్తున్న సుకుమార్.. మెగా […]