చరణ్ – సుకుమార్ కాంబో ముహూర్తం ఫిక్స్..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ మెగాస్టార్‌గా వ‌రుస‌ సక్సెస్‌లు అందుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన న‌టించిన ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించేలా సత్తా చాటుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తనయుడుగా.. నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా సత్తా చాటుతున్నాడు. గ్లోబల్ ఇమేజ్ తో రాణిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది […]