పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..

డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]