సుజిత్ – నాని కాంబో ఫిక్స్.. దసరా రోజునే ‘ బ్లడీ రోమియో ‘ షురూ..!

తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుజిత్.. త‌న‌ నెక్స్ట్ సినిమాను నాచురల్ స్టార్ నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్ప్ చేశార‌ట మేక‌ర్స్‌. ఓజి మూవీ బ్యాన‌ర్ అయిన డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దాన‌య్యనే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుంటూ అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయ‌నున్నారట. యురప్ బ్యాక్ […]