ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయి.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో సుహాసిని ఒకటి. సుహాసిని గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన అందం,నటనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 50కి పైగా సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే సుహాసిని కేవలం నటిగానే కాదు.. దర్శకురాలిగా, నిర్మాతగా […]