‘ కింగ్డమ్ ‘ కు రెట్రోతో కంపారిజన్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..!

విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతమ్ తిననూరి డైరెక్షన్‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించగా.. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. […]

జులై మంత్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్.. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అంటే..?

తెలుగె సినీ ఇండస్ట్రీలో జులై నెల ఎంతో కీలకం. జులై నెల లక్కీమంత్‌గా చాలామంది పరిగణిస్తూ ఉంటారు. ఇక జూలై నెలలో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. మ్చి కలెక్షన్స్‌ కూడా కొల్లగొట్టాయి. అయితే.. ఈ ఏడాది జులై నెలలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించిన రేంజ్ లో ఫలితాలు ద‌క్క‌క‌పోవడంతో ఈంతా షాక్‌కు గుర‌వుతున్నారు. అలా.. జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలు కింగ్డమ్ […]

” కింగ్డమ్ ” డే 1 కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్‌. సత్యదేవ్‌ మరో కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమా గురువారం.. అంటే నిన్న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రీమియర్ షోస్ ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలోను పలుచోట్ల ప్రదర్ఖిత‌మై.. పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే కింగ్డమ్ భారీ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకుని దూసుకుపోతుంది. ఓవర్సీస్లో అయితే నెక్స్ట్ లెవెల్ వ‌సూళ్ల‌ను రాబడుతుందని మేకర్స్ వెల్లడించారు. […]

రూ.4 కోట్ల బడ్జెట్.. హీరో, హీరోయిన్ లేరు.. 5 రోజుల్లో రూ.30 కోట్లు కొల్లగొట్టిన మూవీ ఏంటంటే..?

ఈ ఏడది బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవెల్‌లో ఎన్నో సినిమాలు రిలీజై భారీ సక్సెస్ అందుకున్నాయి. ఛావా, జురాసిక్ పార్క్‌, సితారే జమీన్ పర్, సైయ్యరా లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ లో రూపొంది మంచి కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమా ఈ సినిమాలన్నింటినీ మించి పోయే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేస్తుంది. 2025 లోని అతిపెద్ద హిట్ మూవీగా ఇది క్రేజ్‌ దక్కించుకుంది. 2 […]

కింగ్డమ్‌పై రష్మిక ఎమోష‌న‌ల్ ట్విట్‌.. విజయ్ దేవరకొండ రిప్లై వైరల్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భాగ్యశ్రీ హీరోయిన్గా, సత్యదేవ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను.. సీతారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. సినిమాను కచ్చితంగా ధియేటర్లు చూడాలంటూ.. దేవరకొండ ఏడేళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ కొట్ట‌నున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవ‌లం ఫ్యాన్స్ […]

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి వాళ్లంతా నవ్వుకున్నా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక మనకి ఇష్టమున్న లేకున్నా కొన్ని కొన్నివిషయాలను ఓర్చుకోక తప్పదు. ఈ క్ర‌మంలోనే తనపై వచ్చిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి తాజాగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారని.. కానీ తన కుటుంబం ఎంతగానో బాధ పడుతుందని వివ‌రించాడు. ఇక నాపై ఈ ఆరోపణలు చేసిన నటిపై తన టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి.. […]

మళ్లీ అడ్డంగా దొరికిన సమంత – రాజ్.. ఒకే కారులో..

స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్ బ్యూటీగా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే.. సమంత ఇటీవల కాలంలో ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పర్సనల్గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ క్రమంలోనే […]

రజనీకాంత్ ఎన్టీఆర్‌తో మనకు పోటీ వద్దన్నారు.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. తార‌క్ కెరీర్‌లోనే మొట్టమొదటి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెల‌కొంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బిగ్గెస్ట్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ వ్యవహరించారు. […]

కింగ్డమ్ లో నటించిన ఆ పెద్ద హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోలో హిట్ కొట్టి దాదాపు ఆరేళ్లు గడిచిపోయింది. సినిమా కోసం ఎంతగా కష్టపడినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు విజయ్. ఈ క్రమంలోనే చివరిగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ఆడియన్స్ను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పటికే.. సినిమా ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలో పలు ప్రాంతాల్లో ప్రీవియర్ షోస్‌ ముగించుకుంది. […]