ఇండస్ట్రీ ఏదైనా సరే.. చాలామంది హీరోస్ కొన్ని సందర్భాల్లో తమ వద్దకు వచ్చినా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కథ నచ్చకపోవడం, మరోసారి కథ నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి కథలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు గా.. మరికొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు కథను మిస్ చేసుకున్న హీరో ఫ్యాన్స్ అబ్బా మంచి బ్లాక్ […]
Tag: star heroine
అ హీరోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి.. అడ్డంగా దొరికిపోయిందే
క్రేజీ బ్యూటీ మీనాక్షీ చౌదరీ.. ప్రజెంట్ తెలుగు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఒకే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెరిసిన గుంటూరు కారం. ఈ సినిమాలో.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో అమ్మడు హీరోయిన్గా మెరిసినా ఊహించిన సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక గుంటూరు […]
నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే.. స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
టీమ్ ఇండియన్ మాజి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక రవిచంద్రన్‌కు సినిమాలంటే చాలా పిచ్చి. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో వివరించాడు. కరోనా లాక్డౌన్ టైం లో ఇంట్లోనే ఉన్న తాను.. సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఫ్యామిలీ తెలుగు సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేను డై హార్ట్ ఫ్యాన్ అంటూ వివరించాడు. […]
పవన్, మహేష్ లతో మూవీస్ చేసిన స్టార్ హీరోయిన్.. 4గురితో ఎఫైర్స్ వల్ల కెరీర్ స్పాయిల్.. 5 పదుల వయసులోనూ ఇప్పటికీ సింగిల్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అందంతో అందరిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో మాత్రం ఒక సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ తో జతకట్టిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌ను షేక్ చేసింది. అయితే.. తెరపై ఎంత సక్సెస్ చూసిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకుమించిపోయే వివాదాలతో వైరల్ […]
నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమా ఎదగడానికి కారణం ఆ నలుగురే.. తేజ సజ్జా
యంగ్ హీరో తేజస్ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో మంచు మనోజ్, శ్రీయ శరణ్, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజై ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో […]
అప్పుడేమో వరుస అట్టర్ ఫ్లాప్స్.. ఇప్పుడు నయన్, సమంత రికార్డ్స్ బ్రేక్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?
ఒక్కసారి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎలా టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ బ్యూటీ పేరు తెగ వైరల్ గా మారుతుంది. నిన్న మొన్నటి వరకు వరుస అట్టర్ ప్లాప్స్ తో పే డౌట్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన ఒకే ఒక్క సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించినా సినిమా రూ.100 కోట్లతో […]
SSMB 29 నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ SSMB 29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి రాకముందే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కరణం రాజమౌళి డైరెక్షన్. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్‌లో అంటే.. ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు ఆడియన్స్ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రెండు ఏళ్లు […]
అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్లగొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా.. తాజాగా […]
ఓజీ ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. క్రేజీ డైలాగ్ లీక్..!
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్ లో ఓజీ సృష్టిస్తున్న రికార్డులే. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే సినిమా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్ టచ్ […]