జాతీయ అవార్డు వచ్చిన సూర్య..కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడనే విషయం మీకు తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలోను మంచి మార్కెట్ ఫాం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో నటించి మెప్పించి కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ సింగం ఈ హీరో. సూర్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటేనే జనాల్లో అదో తెలియని క్రేజ్. యాక్షన్ సీన్స్ లో అయితే సూర్య నటన గురించి ఇంక చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు […]