ఈ ఫోటోలో కనిపిస్తున్న స్కూల్ పాప ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న హాట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా వీటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అలాగే వారి అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ను నెటింట తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఇన్నోసెంట్ గా కనిపిస్తున్న ఓ హీరోయిన్ స్కూల్ టైమ్ పిక్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. సౌత్ టు నార్త్ భారీ […]