ఎడిటింగ్ ఆ సినిమా నుంచే నేర్చుకున్నా.. దానికోసం 60 సార్లు మూవీ చూసా.. సందీప్ రెడ్డి

డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా.. హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డితో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఈ సినిమాని కబీర్ సింగ్ గా బాలీవుడ్‌లోను రీమేక్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు.. ఇటీవల యానిమల్ మూవీతో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు మోత మోగించాడు. ర‌ణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న […]

ఘాటి ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుష్క క్రేజ్ కు బిగ్ డ్యామేజ్..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి.. లేటెస్ట్ మూవీ ఘాటి. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత‌ అమ్మడు నటించిన సినిమా ఇది. క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్‌గా.. జగపతిబాబు, జాన్ విజయ్‌, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. నిన్న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ సంపాదించుకున‌క‌న్నా.. కలెక్షన్ […]

ఏకంగా 10 వేల కోట్లు.. టాలీవుడ్ సత్తా చాటుతున్న మహేష్, రాజమౌళి..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి కేవలం పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఇమేజ్ ఏర్పడింది. తన ప్రతి సినిమాతో తాను మాత్రమే సక్సెస్ అందుకోవడం కాదు.. తెలుగు సినిమా కీర్తి అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు జక్కన. ఇండియాలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్‌ కంటే.. జక్కన్న పెద్ద స్థాయిలో నిలిచాడు. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన ఈయన.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టాడు. ఇప్పుడు […]

‘ మదరాసి ” మిస్ చేసుకున్న తెలుగు హీరో అతనే.. భలే సేఫ్ అయ్యాడుగా..!

ఇండస్ట్రీ ఏదైనా సరే.. చాలామంది హీరోస్ కొన్ని సందర్భాల్లో తమ వద్దకు వచ్చినా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కథ‌ నచ్చకపోవడం, మరోసారి కథ నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి కథలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు గా.. మరికొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు కథను మిస్ చేసుకున్న హీరో ఫ్యాన్స్ అబ్బా మంచి బ్లాక్ […]

అ హీరోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి.. అడ్డంగా దొరికిపోయిందే

క్రేజీ బ్యూటీ మీనాక్షీ చౌద‌రీ.. ప్ర‌జెంట్ తెలుగు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఒకే ఒక్క‌ సినిమాతో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెరిసిన గుంటూరు కారం. ఈ సినిమాలో.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో అమ్మడు హీరోయిన్గా మెరిసినా ఊహించిన సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక గుంటూరు […]

నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే.. స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

టీమ్ ఇండియన్ మాజి స్పిన్న‌ర్‌ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక రవిచంద్రన్‌కు సినిమాలంటే చాలా పిచ్చి. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో వివరించాడు. కరోనా లాక్డౌన్ టైం లో ఇంట్లోనే ఉన్న తాను.. సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఫ్యామిలీ తెలుగు సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేను డై హార్ట్ ఫ్యాన్ అంటూ వివరించాడు. […]

పవన్, మహేష్ లతో మూవీస్ చేసిన స్టార్ హీరోయిన్‌.. 4గురితో ఎఫైర్స్ వ‌ల్ల‌ కెరీర్ స్పాయిల్.. 5 పదుల వయసులోనూ ఇప్పటికీ సింగిల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అందంతో అంద‌రిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో మాత్రం ఒక సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్‌ స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ తో జతకట్టిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌ను షేక్ చేసింది. అయితే.. తెర‌పై ఎంత సక్సెస్ చూసిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకుమించిపోయే వివాదాలతో వైరల్ […]

నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమా ఎదగడానికి కారణం ఆ నలుగురే.. తేజ సజ్జా

యంగ్ హీరో తేజస్ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో మంచు మనోజ్, శ్రీయ శరణ్, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో మెర‌వ‌నున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజై ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో […]

అప్పుడేమో వరుస అట్టర్ ఫ్లాప్స్.. ఇప్పుడు నయన్, సమంత రికార్డ్స్ బ్రేక్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?

ఒక్కసారి ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎలా టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ బ్యూటీ పేరు తెగ వైరల్ గా మారుతుంది. నిన్న మొన్నటి వరకు వరుస అట్టర్ ప్లాప్స్ తో పే డౌట్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన ఒకే ఒక్క సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించినా సినిమా రూ.100 కోట్లతో […]