మళ్లీ అడ్డంగా దొరికిన సమంత – రాజ్.. ఒకే కారులో..

స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్ బ్యూటీగా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే.. సమంత ఇటీవల కాలంలో ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పర్సనల్గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ క్రమంలోనే […]

రజనీకాంత్ ఎన్టీఆర్‌తో మనకు పోటీ వద్దన్నారు.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. తార‌క్ కెరీర్‌లోనే మొట్టమొదటి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెల‌కొంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బిగ్గెస్ట్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ వ్యవహరించారు. […]

కింగ్డమ్ లో నటించిన ఆ పెద్ద హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోలో హిట్ కొట్టి దాదాపు ఆరేళ్లు గడిచిపోయింది. సినిమా కోసం ఎంతగా కష్టపడినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు విజయ్. ఈ క్రమంలోనే చివరిగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ఆడియన్స్ను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పటికే.. సినిమా ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలో పలు ప్రాంతాల్లో ప్రీవియర్ షోస్‌ ముగించుకుంది. […]

నేను వాళ్ళని కలవడం మా ఆయనకు అస్సలు నచ్చదు.. గొడవలు కూడా.. అనసూయ

స్టార్ బ్యూటీ అనసూయకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా, నటిగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలను యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ట్రీట్ తో కుర్రకారును కవ్విస్తుంది. హాట్ ఫోటోషూట్‌తో చెమటలు పట్టిస్తుంది. అంతేకాదు.. ఏది మాట్లాడాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పే ఈమె.. ఇంటర్వ్యూలలోను ఎన్నోసార్లు ఓపెన్ కామెంట్స్‌ చేసి.. నెటింట‌ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. తాజాగా తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ […]

కింగ్డమ్ కాస్టింగ్.. విజయ్ దేవరకొండ టు అనిరుధ్.. ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొద్ది గంటల క్రితం కింగ్డమ్ మూవీతో ఆడియన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఒరిజినల్ టాక్ తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇలాంటి క్రమంలోనే.. సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్‌లో నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ […]

కింగ్డమ్ కు అండగా వైసీపీ.. పవన్ రికార్డ్స్ బ్రేక్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జులై 31న అంటే నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. కింగ్డమ్ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారీ సినిమాలో నడుమ ఈ సినిమా రిలీజ్‌ విజయ్కు పెద్ద సవాలనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ చిన్న తేడా వచ్చినా.. ఈ సినిమాపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాగా.. […]

ఓజి ఫస్ట్ సింగిల్ పై థమన్ గూస్ బంప్స్ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్..!

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్క‌నుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ నెటింట‌ మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ క్ర‌మంలోనే సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ వారి అంచ‌నాల‌ను […]

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ షురూ.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. ప్రస్తుతం బాలయ్య ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్న క్ర‌మంలో ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో మెర‌వ‌నున్న సంగతి తెలిసిందే. ఇలాంటి […]