అనిల్ రావిపూడి డైరెక్షన్ లో పవన్ మూవీ.. కాన్సెప్ట్ అదే.. ఫ్యాన్స్ కు పండగే..!

సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆరాటపడుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. కంటెంట్ మెప్పిస్తే ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకోవ‌డం కాయం. అలాంటి.. ఓ క్రేజీ ఎస్ట్‌ సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్స్ లో ఓక‌టైన అనిల్ రావిపూడి. పవన్ కళ్యాణ్ కాంబోలో […]

అల్లు అర్జున్ సెన్సేషనల్ డెసిషన్.. అట్లి తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..

ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనే నటిస్తూ ఆడియన్స్‌ను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సత్తా చాటుకుని రికార్డులు సైతం క్రియేట్ చేస్తున్నారు. అయితే.. స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన వారంతా ప్రెసెంట్ చేస్తున్న సినిమాలు కాకుండా ఫ్యూచర్ సినిమాల లైన‌ప్‌ కూడా ముందే సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తమ నెక్స్ట్‌ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం […]

మ్యారీడ్ లైఫ్ లో నేను కచ్చితంగా ఫాలో అయ్యే రిలేషన్షిప్ మంత్రా ఇదే: ఉపాసన

ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో ఎక్కడ చూసినా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఇది సుధ‌కామన్ అయిపోయింది. ఎళ్ల‌ తరబడి ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నా వారు కూడా విడాకుల పేరుతో క్షణాల్లో దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే.. విడాకులు తీసుకోకుండా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న జంటలు సైతం చాలా రేర్ గా ఉన్నాయి. వారిలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన జంట కూడా ఒకటి. రామ్ చరణ్ 2012లో ఉపాసన […]

2025: ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు ఇవే…!

ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే.. ఓపెనింగ్స్ తోనే తమ సత్తా చాటుకుంటున్నాయి. అలా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కూలి: లోకేష్ కనకరాజు డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెర‌కెక్కిన ఈ […]

OG రెమ్యునరేషన్ తో పవన్ ఆ గొప్ప పనికి శ్రీకారం.. అంతా ఫిదా అవ్వాల్సిందే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీ తో ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టుగానే […]

ఆ యాడ్ లో నందమూరి తేజస్విని.. వైరల్ న్యూస్ లో వాస్తవం ఎంత..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్వినికి సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. బాలయ్య ఇటీవల కాలంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోవడానికి.. తన చిన్న కూతురు తేజస్విని కూడా ఓ ప్రధాన పాత్ర అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్విని సైతం నెటింట‌ తెగ వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆఖండ 2 సినిమాకు నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే.. […]

నాగార్జున 100వ మూవీ.. ” లాటరీ కింగ్ ” పై అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవమన్మధుడుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాగార్జున.. కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే కాదు మాస్, క్లాస్ సినిమాలతో పాటు.. డివోషనల్ సినిమాలోను నటించి ఆకట్టుకున్నాడు. దాదాపు అన్ని జోనార్ల లోను మెప్పించచిన నాగ్‌.. ఇటీవల కాలంలో హీరో గానే కాకుండా.. విలన్ గాను తన సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో హీరోగా 99 సినిమాల్లో […]

ఓటీటీలో పవన్ OG.. ఆ సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ.. బ్లాక్ బస్టర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా.. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిఇటీవ్ టాక్ దక్కించుకోవడంతో.. అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాదు.. ఇప్పటికే సినిమా […]

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

ప్రజెంట్ టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదో జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి పవన్ సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో శ్రీ లీల హీరోయిన్గా, సాక్షి వైద్య మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక ఇదే జోష్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని పవన్ కసిగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే.. […]