SSMB 29లో క్రేజి ఛాన్స్ మిస్ చేసుకున్న నాగ్.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగ్‌ తాజాగా కుబేర సినిమాతో ఓ కీల‌క పాత్ర‌లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోని హీరోగానే కాదు.. ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తే.. కీలక పాత్రలో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. ఇందులో భాగంగానే కూలి సినిమాలో సైతం మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఆయన […]

నాగ్ – తారక్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలోనే ఈ మల్టీస్టారర్ సినిమాలు తెర‌కెక్కి మంచి ఆదరణ పొందేవి. అలాంటి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు తర్వాత మెల్ల మెల్లగా తగ్గిపోయినా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో మళ్లీ మల్టీ స్టారర్‌ల‌ సందడి మొదలైంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా కొనసాగుతుంది. స్టార్ […]

ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలకృష్ణ ఓ మూవీలో నటించాడని తెలుసా.. కారణమేంటంటే..?

ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేవరకు సినిమా హిట్ అవుతుందో.. ఫ్లాప్ అవుతుందో.. ఎవరికి తెలియదు. అలాకాకుండా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిస్తే.. ఎవ్వరూ చేయరు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు తమ వద్దకు వచ్చిన కథలు ప్లాప్ అవుతుందని చిన్న సందేహం వచ్చిన రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక.. సగం షూట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాంటిది బాలయ్య తన సినీ […]

చిరూ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్.. స్టార్ హీరోగా మారిన తెలుగు విలన్ ఎవరంటే..?

తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగాడు. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక.. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ కూడా అలా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలా.. గతంలో మెగాస్టార్ తను నటించన‌ని వదిలేసిన ఓ కథతో.. మరొకరు అవకాశాన్ని […]

తారక్ సినీ కెరీర్ లో ఇన్ని ఇండస్ట్రియల్ హిట్లు వదులుకున్నాడా..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో మరో సినిమా షూట్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. దేవర పార్ట్ 2 ఎలాగూ తారక్ లైనప్‌లో ఉండనే ఉంది. ఈ సినిమా […]

బాలయ్య – జక్కన్న కాంబోలో ఏకంగా మిస్సయిన బ్లాక్ బస్టర్ ల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలను మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న జక్కన్న.. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆయన ఈ జనరేషన్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెర‌కెక్కించి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అంతే కాదు.. తారక్, చరణ్, ప్రభాస్ లను పాన్‌ ఇండియా స్టార్ హీరోలుగా మార్చిన ఘనత సైతం […]

సాయిబాబా వ్రతం నా లైఫ్‌ను ఛేంజ్ చేపింది.. ఉపాసన కొణిద‌ల

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ భార్య ఉపాసన కొణిద‌ల‌కు సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఉపాసన మొదటి నుంచి ఆధ్యాత్మికతపై చాలా నమ్మకంతో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోలో సాయిబాబా వ్రతం కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. సాయిబాబా వ్రతం.. దానివల్ల తన లైఫ్ లో జరిగిన మార్పుల గురించి ఆమె […]

టాలీవుడ్: 2025 ఫస్టాఫ్ రిపోర్ట్.. అన్ని ఫేక్ పోస్టర్లే.. ఇలానే ఉంటే నిర్మాతలకు తిప్పలు తప్పవ్..!

2025 ఫస్ట్ హాఫ్ అప్పుడే ముగిసిపోయింది. చూస్తూ చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఆరు నెలల్లో టాలీవుడ్‌కు అసలు సరైన సక్సెస్ లు నమోదు కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతితో మొదలైన సినిమాలలో.. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. తర్వాత రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇక ఫిబ్రవరిలో తండేల్, జూన్ లో కుబేర మాత్రమే ఆడియన్స్ […]

ఓవర్సీస్ లో వీరమల్లు విధ్వంసం.. అడ్వాన్స్ బుకింగ్స్ తో పవన్ సెన్సేషన్..!

టాలీవుడ్ పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నాలుగేళ్ల షూట్ తర్వాత వీరమల్లును కంప్లీట్ చేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి వారం రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినా.. ఇప్పుడు మాత్రం సినిమా గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ రేంజ్‌లో సడన్ ఛేంజ్ రావడానికి ముఖ్య కారణం జూలై 3న‌ రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్ అనడంలో సందేహం లేదు. ఈ […]