టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుదైన దర్శకుల్లో ఒకరిగా డైరెక్టర్ గుణిశేఖర్‌కు మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల కెరీర్‌లో కేవలం 13 సినిమాలను మాత్రమే ఆయన తెరకెక్కించాడు. దీన్నిబట్టి ఆయన ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ తీసుకొని లోతుగా పరిశీలించిన తర్వాతే ఆయన మెగా ఫోన్ పడతారని టాక్ ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా లాఠి తోనే […]