మహేష్- త్రివిక్రమ్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పూనకాలే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన హారిక & హాసిని క్రియేషన్స్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ‘షూటింగ్‌ను అంతులేని ఉత్సాహంతో […]