అఖండ 2 ఫస్ట్ సింగిల్ తోనే పిచ్చెక్కించే ప్లాన్ చేసిన థమన్.. ఈసారి బాక్సులు బద్దలవ్వాల్సిందే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్‌.. అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. ఇప్పటికే వచ్చిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం గురించి చెప్తూ హిందువుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసారు మేకర్స్‌. సినిమా కోసం ఇటీవల జరిగిన మహా కుంభమేళాలోను కొన్ని విజువల్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లోనూ ఈ షూట్ ను […]