బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన శృతిహాసన్.. మింగిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నా అంటూ..?!

సౌత్ స్టార్ బ్యూటీ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. శాంతాన్ హజారికా తో చాలా కాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప‌లు మీడియా నివేదికల ప్రకారం వారిద్దరూ ఒకరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు పునాది అయింది. కరోనా లాక్ డౌన్ టైం లో శృతి, శాంతాన్‌ ఒకరితో […]