నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించిన సంగతి […]