సంక్రాంతి సుగుణసుందరితో శ్రీదేవి పోటీ.. ఎవ‌రు గెలిచారు…!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు సినిమాలలోనూ అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో శృతి వేసిన స్టెప్స్ ఇప్పటికే అందర్నీ అదరహో అనిపించాయి. సంక్రాంతి పోరు అనేది హీరోలకే కాకుండా […]