బాగా తగ్గిన పుష్ప.. సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయిందే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ కలెక్షన్ల‌ వర్షం కురిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ క్ర‌మంలో బ‌న్నీ సంధ్య థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బ‌న్నీ బెయిల్‌, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, త‌ర్వ‌త బ‌న్నీ ప్రెస్ మీట్, వెంట‌నే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రియల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్‌ను మ‌రోసారి […]

నా క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారు.. అల్లుఅర్జున్ ఎమోషనల్..

సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లుఅర్జున్ అరెస్ట్‌ రోజు రోజుకు మరింత దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై తాజాగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. బ‌న్నీతో పాటు.. తెలుగు ఇండస్ట్రీపై కూడా ఘాటు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి రియాక్ట్ అయ్యాడు. థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలని నూరు శాతం అబద్ధాలు అంటూ చెప్పినా అల్లు అర్జున్.. మానవత్వం లేని మనిషిగా […]