సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ పాలెం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లోను ఎంతోమంది అయనను బాగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా రజినీకాంత్‌కు డై హార్ట్ ఫ్యాన్. మంచి స్నేహితురాలు కూడా. రజనీకాంత్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా ఆయనపై అభిమానంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆరోగ్యం మెరుగుపడాలని ఏకంగా […]