27 ఏళ్ల ఈ పడుచు ఓ స్టార్ కిడ్.. ఒక హిట్టు లేకున్నా కోట్లు సంపాదిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా రాణించాలన్న.. అదే ఫేమ్‌ను కొనసాగించాలనా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అహర్నిశలు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ అంతా ఒకటి రెండు హిట్స్ పడగానే భారీ రెమ్య‌న‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు అలుక్కోవాలి అనే సామెతను ఫాలో అవుతున్నారు. ఇంత‌కి ఈ పై ఫోటోలో బొద్దుగా, ముద్దొస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు. చిన్న వయసులోనే కోట్ల […]