టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ లోను అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే.. ఇటీవల కాలంలో అమ్మడి క్రేజ్ టాలీవుడ్‌లో కాస్త తగ్గిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈమె ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. ఇది […]

