రాజా రాజా చోర మూవీ కి అప్పుడే అన్ని కోట్లు లాభమా..?

విష్ణు హీరోగా మేఘా ఆకాశ్ హీరోయినుగా హాసిత్ గోలి డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాజా రాజా చోరా.ఈ సినిమా ఆగస్టు 19 న విడుదలైంది.విడుదలైన మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకుంది.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో శ్రీ విష్ణు మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.ఇక హీరోయిన్ మేఘ ఆకాష్ కి ఇది మొదటి హిట్ కావడం విశేషం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు కావస్తున్న ఇంకా డీసెంట్ కలెక్షన్లను […]