ఏపీ, తెలంగాణ‌లో ఇక పెళ్లిళ్ల మోత మోగి పోవాల్సిందే..?

తాజాగా ఆషాడమసానికి ఏండ్ కార్డ్‌ప‌డి శ్రావణ మాస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాహాలతో పాటు.. ఎన్నో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేని రోజులకు చెక్ పడింది. శుభలగ్నాలు.. శ్రావణమాసం వచ్చేయడంతో.. ఇంతకాలంగా పెళ్లిళ్లు మొదలుకొని.. శుభకార్యాలు చేసుకోవాలనుకున్న వారందరి ఎదురుచూపులకు చెక్ పడింది. మంచి రోజులు వచ్చేసాయి. ఈ నెలంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిల‌మోత మోగిపోవాల్సిందే. అయితే ఈ నెలలో ఎప్పటి నుంచి శుభముహూర్తాలు మొదలయ్యాయి.. ఏ.. ఏ.. తేదిల్లో శుభకార్యాలకు మంచి సమయం […]