సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటి వరుసలో నాయనతార ఉంది. నాలుగుపదుల వయస్సులోను కోట్లల్లో ఛార్జ్ చేస్తూ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతుంది. కేవలం సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోను జవాన్ సినిమాతో అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాల్లో.. అమ్మడు హీరోయిన్గా నటించి మెప్పించింది. అయితే ఇప్పటివరకు నయనతార ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నా.. తనతో సినిమాలు తెరకెక్కించిన […]