RC 16.. అద్దె ఆటగాడుగా చరణ్.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ఆర్ సి 16. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో.. ఈ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట‌. ఇక ఇప్పటికే ఆర్సి16పై టాలీవుడ్ ఆడియన్స్‌లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్‌ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఓ […]